తెలుగు పద్య పఠనంలో విద్యార్థినికి బహుమతి
ABN , First Publish Date - 2023-03-19T22:31:40+05:30 IST
తాండూరు లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జుంటుపల్లి సుహాని తెలుగు పద్య పఠనంలో ప్రథమ బహుమతి సాధించింది.

తాండూరు, మార్చి 19: తాండూరు లోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జుంటుపల్లి సుహాని తెలుగు పద్య పఠనంలో ప్రథమ బహుమతి సాధించింది. మొల్ల కళావేదిక నిర్వహించిన పద్య సాహిత్య కార్యక్రమంలో సుహాని పద్య పఠనంలో మొదటి బహుమతి సాధించింది.