ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం

ABN , First Publish Date - 2023-01-18T00:00:25+05:30 IST

సీసీ కెమెరాల ఏర్పాటుతో నిర ంతర భద్రత లభిస్తుందని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు.

ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం
సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌, పోలీసు అధికారులు

వికారాబాద్‌, జనవరి 17: సీసీ కెమెరాల ఏర్పాటుతో నిర ంతర భద్రత లభిస్తుందని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. మంగళవారం మైలార్‌ దేవరంపల్లిలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఆయన సమక్షంలో గ్రామ యువకులు, వివిధ పార్టీలకు చెందిన 60 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిదులు,నాయకులు పాల్గొన్నారు. అనంతరం పాతూర్‌లో జరిగిన మైసమ్మ జాతరలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T00:00:26+05:30 IST