మోస్తరు నుంచి భారీ వర్షం

ABN , First Publish Date - 2023-05-31T23:45:05+05:30 IST

మండలంలోని తాడిపర్తి, కుర్మిద్ద, కుర్మిద్దతండా, నజ్దిక్‌సింగారం, నానక్‌నగర్‌ తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

మోస్తరు నుంచి భారీ వర్షం

యాచారం, మే 31 : మండలంలోని తాడిపర్తి, కుర్మిద్ద, కుర్మిద్దతండా, నజ్దిక్‌సింగారం, నానక్‌నగర్‌ తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. యాచారం, నందివనపర్తి, చిన్నతూండ్ల చౌదర్‌పల్లి తదితర గ్రామాల్లో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఆ గ్రామాల్లో చెదురుముదురు చినుకులు కురిశాయి.

Updated Date - 2023-05-31T23:45:05+05:30 IST