మాజీ మంత్రులను కలిసిన నాయకులు
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:01 AM
మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, పట్ల్లోళ్ల సబితారెడ్డి, చేవళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డిలను మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్. సురేందర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ డి.చంద్రశేఖర్‌లు కలిశారు.
కందుకూరు, డిసెంబరు 25: మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, పట్ల్లోళ్ల సబితారెడ్డి, చేవళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డిలను మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్. సురేందర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ డి.చంద్రశేఖర్‌లు కలిశారు. సోమవారం నగరంలోని వారి నివాసానికి వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షల తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీనర్సింహారెడ్డి, పాండురంగారెడ్డి, దశరథ్, సుదర్శన్‌రెడ్ది, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.