బీఆర్‌ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా కోమటిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-11-01T00:08:05+05:30 IST
బీఆర్‌ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఎదులాబాద్‌కు చెందిన కోమటిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నియమితులయ్యారు.
ఘట్‌కేసర్ రూరల్, అక్ట్టోబరు 31: బీఆర్‌ఎస్ మేడ్చల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా ఎదులాబాద్‌కు చెందిన కోమటిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రవీణ్‌రెడ్డిని మంత్రి మల్లారెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. తనను మేడ్చల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమించిన మల్లారెడ్డి, భద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమేష్, ప్రధానకార్యదర్శి పన్నాల కొండల్‌రెడ్డికి ప్రవీణ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.