బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిక

ABN , First Publish Date - 2023-09-21T23:26:23+05:30 IST

బహుద్దూర్‌పూర్‌ గ్రామ యువనేత శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో బీజేపీ నుంచి సుమారు 100 మంది యువకులు గురువారం బీఆర్‌ఎ్‌సలో చేరారు.

బీజేపీ నుంచి బీఆర్‌ఎ్‌సలో చేరిక
ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరిన నాయకులు

బషీరాబాద్‌, సెప్టెంబరు 21: బహుద్దూర్‌పూర్‌ గ్రామ యువనేత శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో బీజేపీ నుంచి సుమారు 100 మంది యువకులు గురువారం బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరినవారిలో సాయిసంపత్‌, కావలి నరోత్తమ్‌, మెట్టు హన్మంతు, నవీన్‌, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, ప్రదీప్‌, మహేష్‌, నవీన్‌, విక్రమ్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎ.వెంకట్‌రాంరెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు నర్సిరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.శంకర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ పాండురంగారెడ్డి, అశోక్‌గౌతమ్‌చంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:26:23+05:30 IST