జలకాలాట...

ABN , First Publish Date - 2023-05-26T23:35:05+05:30 IST

భానుడు భగభగ మంటున్నాడు. ఎండలు దచ్చడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపశమనం పొందేందుకు చిన్న, పెద్ద తేడా లేకుండా బావులు, చెరువులు, నీటికొలనుల్లో ఈతతో సేదతీరుతున్నారు.

జలకాలాట...
గుండంలో ఈత కొడుతున్న చిన్నారులు

కొడంగల్‌ రూరల్‌, మే 26: భానుడు భగభగ మంటున్నాడు. ఎండలు దచ్చడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపశమనం పొందేందుకు చిన్న, పెద్ద తేడా లేకుండా బావులు, చెరువులు, నీటికొలనుల్లో ఈతతో సేదతీరుతున్నారు. శుక్రవారం కొడంగల్‌ మండలంలోని చిట్లపల్లి దర్గా వద్ద గుండంలో చిన్నారులు ఈత కొడుతూ ఉపశమనం పొందారు.

Updated Date - 2023-05-26T23:35:05+05:30 IST