రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి

ABN , First Publish Date - 2023-01-25T00:26:41+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిను మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ కలిసిశారు.

రేవంత్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి
రేవంత్‌రెడ్డితో మాట్లాడుతున్న ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌, జనవరి 24: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిను మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ కలిసిశారు. మంగళవారం రేవంత్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి ప్రస్తుత రాజకీయ అంశాలు, పాదయాత్రకు సంబంధించిన పలు విషయాలను సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. మాజీమంత్రితో టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్‌ ఉన్నారు.

Updated Date - 2023-01-25T00:26:52+05:30 IST