విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ

ABN , First Publish Date - 2023-01-25T00:30:51+05:30 IST

మండల పరిధిలోని బొంపల్లి, మోత్కూర్‌, అయినాపూర్‌, బడెంపల్లి, దోమ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి మంగళవారం స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు.

విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ
బొంపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందిస్తున్న మనోహర్‌రెడ్డి

దోమ, జనవరి 24: మండల పరిధిలోని బొంపల్లి, మోత్కూర్‌, అయినాపూర్‌, బడెంపల్లి, దోమ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి మంగళవారం స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఎంపీపీ అనసూయ, ఎంఈవో హరిచంద్ర, ప్రధానోపాధ్యాయులు, బీఆర్‌ఎస్‌ నాయకులు రాఘవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, సర్పంచ్‌ మల్లేశ్‌, పవన్‌కుమార్‌, శివకుమార్‌గౌడ్‌, గౌస్‌, జనార్ధన్‌గౌడ్‌, దోమ మండల ఎంపీటీసీలు అనిత, విజయ, లక్ష్మీనారాయణగౌడ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:30:51+05:30 IST