నేడు డయల్ యువర్ డీఎం
ABN , First Publish Date - 2023-05-25T22:42:19+05:30 IST
నేడు (శుక్రవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ అశోక్‌రాజు తెలిపారు.

ఇబ్రహీంపట్నం, మే 25: నేడు (శుక్రవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ అశోక్‌రాజు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంత ప్రజలు అవసరమైన సలహాలు, సూచనలు అందజేయడమేగాక, తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 9959226141 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.