మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కౌన్సిలర్‌ ప్రసవం

ABN , First Publish Date - 2023-07-21T00:34:33+05:30 IST

తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్‌ 16వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఎర్రం వసంత గురువారం ప్రసవించారు.

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కౌన్సిలర్‌  ప్రసవం
బిడ్డకు జన్మనిచ్చిన కౌన్సిలర్‌ వసంత

తాండూరు, జూలై 20: తాండూరు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్‌ 16వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఎర్రం వసంత గురువారం ప్రసవించారు. ఆమె భర్త శ్రీధర్‌ ఆమెను కాన్పు నిమిత్తం మాతా శిశు ఆరోగ్య కేంద్రా నికి తీసుకెళ్లగా గురువారం ఆమె మగ శిశువుకు జన్మనిచ్చారు. తల్లీ శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు.

Updated Date - 2023-07-21T00:34:33+05:30 IST