అభివృద్ధిలో భాగస్వాములు కండి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-09-17T23:46:54+05:30 IST

గ్రామాల అభివృద్ధిలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. లింగంపల్లిలోని కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎంలకు చెందిన 60మంది నాయకులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు.

అభివృద్ధిలో భాగస్వాములు కండి : ఎమ్మెల్యే

మంచాల, సెప్టెంబరు 17: గ్రామాల అభివృద్ధిలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. లింగంపల్లిలోని కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఎంలకు చెందిన 60మంది నాయకులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్‌, బహదూర్‌, ఎంపీపీ నర్మదా లచ్చిరాం, తదితరులున్నారు.

Updated Date - 2023-09-17T23:46:54+05:30 IST