ఆటో బోల్తా.. త్రుటిలో తప్పిన ముప్పు
ABN , First Publish Date - 2023-08-02T00:22:52+05:30 IST
మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం ఆటో బోల్తాపడింది. కాగా, త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమనగల్లు నుంచి వాటర్ క్యాన్లు తీసుకుని వెళ్తున్న ఆటో అంతర్గత రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
ఆమనగల్లు, ఆగస్టు 1 : మున్సిపాలిటీ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం ఆటో బోల్తాపడింది. కాగా, త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమనగల్లు నుంచి వాటర్ క్యాన్లు తీసుకుని వెళ్తున్న ఆటో అంతర్గత రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. దీంతో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే, అదే సమయంలో అక్కడ కూర్చుని ఉన్న వారు పక్కకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.