ఆషాఢం గోరింటాకు వేడుక

ABN , First Publish Date - 2023-07-15T00:11:40+05:30 IST

తాండూరు పట్టణం నగరేశ్వర ఆలయంలో వాసవీ కన్యకా పరమేశ్వరి మహిళా ఆధ్వర్యంలో శుక్రవారం ఆషాఢం గోరింటాకు వేడుకను వైభవంగా నిర్వహించారు.

ఆషాఢం గోరింటాకు వేడుక
గోరింటాకు వేడుకలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, మహిళలు

తాండూరు, జూలై 14: తాండూరు పట్టణం నగరేశ్వర ఆలయంలో వాసవీ కన్యకా పరమేశ్వరి మహిళా ఆధ్వర్యంలో శుక్రవారం ఆషాఢం గోరింటాకు వేడుకను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పాల్గొని తోటి మహిళలతో కలిసి గోరింటాకు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ సాహు శ్రీలత, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-15T00:11:40+05:30 IST