Share News

PM Modi: రేవంత్‌కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2023-12-07T14:38:26+05:30 IST

తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi: రేవంత్‌కి శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. ఆయన ఏమన్నారంటే?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తాము సహకరిస్తామని వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేశారు. రెండవ సంతకం దివ్యాంగురాలు రజనీ ఉద్యోగ నియామకం పత్రంపై చేశారు.

Updated Date - 2023-12-07T14:38:30+05:30 IST