మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-02-28T01:17:28+05:30 IST

ఆత్మహత్యాయత్నం చేసి మహిళను వైద్య విద్యా ర్థులు కాపాడారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట క్రైం, ఫిబ్రవరి 27:ఆత్మహత్యాయత్నం చేసి మహిళను వైద్య విద్యా ర్థులు కాపాడారు. జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువులో ఆదివారం సాయంత్రం ఓ మహిళ చెరువులోకి దూకింది. అదే సమయంలో సూర్యాపేటలోని చందన నర్సింగ్‌ కళాశాలలో ఫిజియో థెరఫి మూడో సంవత్సరం చదువుతన్న విద్యార్థులు నాగదత్త, యోగేష్‌, తరుణ్‌, వేదవ్యాస్‌ ఆ మహిళను చూసి వెంటనే చెరువులోకి దూకి ఆమెను కాపాడారు. విషయం తెలుసుకున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌రెడ్డి సోమవారం కళాశాలలో విద్యార్థులను అభినందించారు.

దు చేస్తామన్నా

Updated Date - 2023-02-28T01:17:28+05:30 IST