నేడు వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2023-08-22T23:52:55+05:30 IST
మండల కేంద్రంలో నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం దోనూరు ప్రతా్‌పరెడ్డి ఫంక్షనహాల్‌లో ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.
వలిగొండ, ఆగస్టు 22: మండల కేంద్రంలో నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం దోనూరు ప్రతా్‌పరెడ్డి ఫంక్షనహాల్‌లో ఉదయం 11గంటలకు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారం ఉత్సవానికి జిల్లా మంత్రి జగదీ్‌షరెడ్డి, జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నట్లు ఆయన స్పష్టం చేశారు.