ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి

ABN , First Publish Date - 2023-09-17T00:46:14+05:30 IST

ఎస్సీ వర్గీ కరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని టీఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్య క్షుడు తప్పెట్ల శ్రీరాములుమాదిగ అన్నారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి
సూర్యాపేటలో కరపత్రాలు ఆవిష్కరిస్తున్న టీఎమ్మార్పీఎస్‌ నాయకులు

సూర్యాపేటటౌన్‌, కోదాడటౌన్‌, మేళ్లచెర్వు, మునగాల, ఆత్మ కూర్‌(ఎస్‌), తుంగతుర్తి, చిలుకూరు, సెప్టెంబరు 16: ఎస్సీ వర్గీ కరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని టీఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్య క్షుడు తప్పెట్ల శ్రీరాములుమాదిగ అన్నారు. ఈ నెల 21, 22వ తేదీ ల్లో టీఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఢిల్లీ ధర్నా కరప త్రాలను జిల్లాకేంద్రంలో శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. మా దిగల న్యాయమైన పోరాటం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలన్నారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పుట్టల శ్రావణ్‌మాదిగ, కత్తి ఉపేందర్‌, బొడ్డు మ ల్సూర్‌, పిడమర్తి మధు, పాతకోట్ల రమేష్‌, మామిడి కృష్ణ, వగ్గురవి పాల్గొన్నారు. కోదాడలో దీక్ష చేస్తున్న ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్‌ నాయ కులకు వీహెచ్‌పీఎస్‌ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్‌పీఎస్‌ జాతీయ నాయకులు కర్ణ విజయ రావుమాదిగ, పులి నాగేశ్వరరావు, భూక్యా కోటయ్య, రాజునాయక్‌, ఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు భూక్యా రవినాయక్‌, కర్ల విజయరావు, పులి నాగేశ్వరరావు, పులి రోశయ్య, పేరెల్లి బాబు, అహ్మద్‌ పాల్గొన్నారు. మేళ్లచెర్వులో ఎమ్మా ర్పీఎస్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండపల్లి ఆంజనేయులు, బచ్చులపల్లి ప్రసాద్‌, రమేష్‌, చింతిర్యాల బాలచంద్రు, చిలకల నాగేశ్వరరావు పాల్గొన్నారు. మునగాలలో ఎమ్మార్పీఎస్‌ జరిగిన కార్యక్రమంలో నా యకులు ఎల్‌ శ్రీనుమాదిగ, అంజయ్యమాదిగ, మాతంగి ఏసుబాబు, అశోక్‌, గోపి, కోటయ్య, రవి పాల్గొన్నారు. ఆత్మకూర్‌(ఎస్‌)లో టీఎ మ్మార్పీఎస్‌ నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బొల్లె అశోక్‌, సూరారవు నాగయ్య, ములకలపల్లి కాటమయ్య, బొడ్డు మల్సూర్‌. భాషిపంగు సత్యం, బొల్లె శ్రీధర్‌ పాల్గొన్నారు. ఆత్మకూర్‌ (ఎస్‌)లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో తిప్పర్తి గంగ రాజు, పోకల మధుసూధన్‌, మిర్యాల చిన్ని, నవీలే జయరాజ్‌, కొండ రవి పాల్గొన్నారు. తుంగతుర్తిలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో ఎమ్మార్పీఎస్‌ నాయకులు కొండగడుపుల శ్రీనివాస్‌, చిటపాక చరణ్‌, పుల్లూరు సంపత్‌ పాల్గొన్నారు. చిలుకూరులో జరిగిన దీక్షల్లో ఎమ్మా ర్పీఎస్‌ నాయకులు వడ్డేపల్లి కోటేష్‌, సూరిబాబు, ఉస్తెల శ్రీను, వడ్డే పల్లి రామకృష్ణ, లచ్చయ్య, బాలు, వీరబాబు, సైదులు, చిరంజీవి, శం కర్‌, గోపి, రవి పాల్గొన్నారు. సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో నాయకులు పంతం గురువయ్య, బొజ్జ వెంకన్న, తాటిపాముల నవీన్‌, బోడ శ్రీరాములుమాదిగ, దైదవెంకన్న, దాసరి వెంకన్న, చిలకమహేష్‌, లింగయ్య, అర్జున్‌, సుమన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-17T00:46:14+05:30 IST