సినీ గేయరచయిత అభినయ శ్రీనివా్‌సకు పితృవియోగం

ABN , First Publish Date - 2023-07-05T00:37:50+05:30 IST

మోత్కూరు పట్టణానికి చెందిన సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్‌ తండ్రి బ్రహ్మచారి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.

సినీ గేయరచయిత అభినయ శ్రీనివా్‌సకు పితృవియోగం
బ్రహ్మచారి భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పిస్తున్న సామేల్‌

మోత్కూరు, జూలై 4: మోత్కూరు పట్టణానికి చెందిన సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్‌ తండ్రి బ్రహ్మచారి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కవులు, రచయితలు కోదారి శ్రీను, అంబటి వెంకన్న, వేముల పుష్ప, రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, కాసోజు శంకరమ్మ, రాష్ట్ర గిడ్డంగుల మాజీ చైర్మన్‌ మందుల సామేల్‌, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ తీపిరెడ్డి మేఘారెడ్డి. ప్రజాభారతి సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు దేవినేని అరవిందరాయుడు, గుమిడెల్లి వెంకన్న, ఎస్‌ఎన్‌చారి, బీఆర్‌ఎస్‌ మునిసిపాలిటీ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్‌చక్రవర్తి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు తదితరులు మంగళవారం ఆయన భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అభినయ శ్రీనివా్‌సను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2023-07-05T00:37:50+05:30 IST