ఆస్పత్రిపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు

ABN , First Publish Date - 2023-01-20T01:26:52+05:30 IST

జిల్లా కేంద్రంపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స వికటించి నలు గురు మహిళలు మృతిచెందినట్లు సోషల్‌ మీడి యాలో దుష్ప్రచారం చేస్తున్నారని, రెండు నెల లుగా జనరల్‌ ఆస్పత్రిలో ఒక రోగి కూడా మృతి చెందలేదన్నారు.

ఆస్పత్రిపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు

సూర్యాపేట సిటీ, జనవరి 19: జిల్లా కేంద్రంపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స వికటించి నలు గురు మహిళలు మృతిచెందినట్లు సోషల్‌ మీడి యాలో దుష్ప్రచారం చేస్తున్నారని, రెండు నెల లుగా జనరల్‌ ఆస్పత్రిలో ఒక రోగి కూడా మృతి చెందలేదన్నారు. ఏరియా ఆస్పత్రి స్థాయి నుంచి జనరల్‌ ఆసుపత్రి స్థాయి పెరిగిన తర్వాత ఆస్పత్రికి వస్తున్న రోగులకు అత్యాధునికమమైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఆస్పత్రిపై అవాస్తవాలను ప్రచారం చేసిన వారిని గుర్తించడానికి వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించిందన్నారు.

Updated Date - 2023-01-20T01:26:54+05:30 IST