కర్నూలు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి

ABN , First Publish Date - 2023-03-25T23:32:26+05:30 IST

గద్వాల నుంచి కర్నూలు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి అయినట్లు సౌత్‌ సెంట్ర ల్‌ రైల్వే ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇంజనీరింగ్‌ సె క్షన్‌ అధికారి (పీసీఈఈ) పీడీ మిశ్రా తెలి పారు.

కర్నూలు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి

- సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇంజనీరింగ్‌ సెక్షన్‌ అధికారి పీడీ మిశ్రా

గద్వాల అర్బన్‌, మార్చి 25 : గద్వాల నుంచి కర్నూలు వరకు రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి అయినట్లు సౌత్‌ సెంట్ర ల్‌ రైల్వే ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇంజనీరింగ్‌ సె క్షన్‌ అధికారి (పీసీఈఈ) పీడీ మిశ్రా తెలి పారు. శనివారం ఏడీ ఆర్‌ఎం ఎం.కే రావు తో కలిసి విద్యుత్‌ ఇంజిన్‌లో సి కింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గద్వాల నుంచి క ర్నూలు వరకు పనులను పరిశీలించారు. నా లుగు నెలల క్రితం సికింద్రాబాద్‌ నుంచి రా యచూర్‌ వ రకు రైల్వే విద్యుదీకరణ పను లు పూర్తి కాగా, ప్రస్తుతం గద్వాల నుం చి కర్నూలు వరకు పనులు పూర్తి అయిన ట్లు మిశ్రా తెలిపారు. త్వరలోనే ఈ మా ర్గంలో కరెంట్‌ ఇంజిన్‌ రైళ్లు నడుస్తాయ న్నారు. ఆయన వెంట గద్వాల రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ సుమిత్‌కుమార్‌, రైల్వే అధికారులు ఉన్నారు.

Updated Date - 2023-03-25T23:32:26+05:30 IST