అదనపు కలెక్టర్‌గా అశోక్‌కుమార్
ABN , First Publish Date - 2023-07-21T00:20:41+05:30 IST
జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) అశోక్‌కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టఆరు.
నారాయణపేట టౌన్, జూలై 20 : జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) అశోక్‌కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టఆరు. అంతకుముందు కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్రీహర్షను కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌ను కలిసి పరిచయం చేసుకున్నారు.