ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2023-02-16T00:27:06+05:30 IST
ఆర్టీసీ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు.
వేములవాడ రూరల్, ఫిబ్రవరి 15: ఆర్టీసీ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. బుధవారం తిప్పాపూర్ బస్టాండ్ వద్ద వేములవాడ నుంచి తిరుపతికి, వేమలవాడ నుంచి హైదారాబాద్‌కు వెళ్లే డీలక్స్ బస్సులను ప్రారంభించారు. జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ ఆరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాదవి రాజు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.