ప్రతీ గ్రామానికి కేడీసీసీ బ్యాంక్ సేవలు
ABN , First Publish Date - 2023-09-23T00:48:37+05:30 IST
ప్రతీ గ్రామానికి కేడీసీసీ బ్యాంక్ సేవలను అందిస్తామని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొం డూరు రవీందర్‌రావు అన్నారు. చందుర్తి మండల కేంద్ర ంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేడీసీసీ బ్యాంకును శుక్ర వారం ప్రారంభించారు.
చందుర్తి, సెప్టెంబరు 22: ప్రతీ గ్రామానికి కేడీసీసీ బ్యాంక్ సేవలను అందిస్తామని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొం డూరు రవీందర్‌రావు అన్నారు. చందుర్తి మండల కేంద్ర ంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేడీసీసీ బ్యాంకును శుక్ర వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రైతుల సంక్షేమమే ధ్యేయమని, వారికి మెరుగైన సేవలను అందించడం కోసమే మండల కేంద్రంలో బ్యాం క్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఉన్నత విద్యకోసం విదే శాలకు వెళ్లేందుకు 600 మంది విద్యార్థులకు ఆర్థిక చేశా మన్నారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం రుణాలను అందిస్తామన్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యు లు బ్యాంకు సేవల కోసం మండల కేంద్రాలకు రాకుండా ఉండేందుకు బ్యాంకు సేవలను విస్తరింప జేస్తామన్నారు. కార్యక్రమంలో సనుగుల, చందుర్తి సింగిల్ విండో చైర్మన్లు జలగం కిషన్‌రావు, తిప్పని శ్రీనివాస్, బండ నర్సయ్య, ఏనుగు తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, కేడీసీసీ సీఈవో సత్య నారాయణరావు, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు పుల్కం మోహన్, గోపాల్ సింగిల్ విండ డైరెక్టర్లు పుల్కమ్ లచ్చ య్య, గుడిసె రమేష్, మొగలి రవి, నగరం శోభాశంకర్, గోపాల్, పూల్ సింగ్, రవీందర్, లచ్చిరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ అజయ్, సర్పంచ్ సిరికొండ ప్రేమలతశ్రీనివాస్, ఎంపీటీసీ పులి రేణుక- సత్యం, సీఈవోలు గంగారెడ్డి, శ్రీవర్ధన్, కరీంనగర్ కేడీసీసీ మేనేజర్ హనుమంతరావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.