Share News

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , Publish Date - Dec 31 , 2023 | 11:51 PM

పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పెద్దపల్లి రూరల్‌, డిసెంబరు31: పెద్దపల్లి మండలం అప్పన్నపేట జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 2003-04 బ్యాచ్‌ 10వ తరగతి విద్యార్థులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 11:51 PM