Share News

Kishan Reddy: రాజాసింగ్ సస్పెన్షన్‌పై కిషన్‌రెడ్డి ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-10-19T16:20:38+05:30 IST

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసే అంశం పార్టీ అంతర్గత అంశం అని తేల్చి చెప్పారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆయన పోటీ

Kishan Reddy: రాజాసింగ్ సస్పెన్షన్‌పై కిషన్‌రెడ్డి ఏమన్నారంటే..!

ఢిల్లీ: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేసే అంశం పార్టీ అంతర్గత అంశం అని తేల్చి చెప్పారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తే ఆయన పోటీ చేస్తారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తున్నామన్నారు. అభ్యర్థులు ఎంపిక కాగానే లిస్ట్‌ను ప్రకటన చేస్తామని చెప్పుకొచ్చారు. రేపు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉందని పేర్కొన్నారు.

Updated Date - 2023-10-19T16:20:38+05:30 IST