TS News: నార్సింగిలో విషాదం.. ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య
ABN , Publish Date - Dec 28 , 2023 | 11:53 AM
నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. గంధంగూడలో దేవదానం అనే ల్యాబ్ టెక్నిషన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం పాలయ్యారు.
రంగారెడ్డి: నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. గంధంగూడలో దేవదానం అనే ల్యాబ్ టెక్నిషన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో మనస్తాపం చెంది ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణం పాలయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.