అవసరాలు తీర్చే బడ్జెట్‌: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-02-02T03:07:08+05:30 IST

కేంద్ర బడ్జెట్‌ దేశ అవసరాలు తీర్చే బడ్జెట్‌ అని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

అవసరాలు తీర్చే బడ్జెట్‌: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కేంద్ర బడ్జెట్‌ దేశ అవసరాలు తీర్చే బడ్జెట్‌ అని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది ఎన్నికల బడ్జెట్‌ కాదన్నారు. పంట నిల్వ చేసే గోదాముల నిర్మాణానికి బడ్జెట్‌ కేటాయించారని తెలిపారు. ఉపాధి హామీ పథకం మంచి పథకమని, అయితే అది దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో మానిటరింగ్‌ అవసరమని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-02T03:07:12+05:30 IST