KCR: ఫామ్ హౌస్ నుంచి సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్..కాసేపట్లో సమీక్ష

ABN , First Publish Date - 2023-07-21T17:50:23+05:30 IST

ఫామ్ హౌస్ (Farm house) నుంచి సెక్రటరీయేట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ సెక్రటరీయేట్‌కు (CM KCR Secretariat) చేరుకున్నారు.

KCR: ఫామ్ హౌస్ నుంచి సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్..కాసేపట్లో సమీక్ష

హైదరాబాద్: ఫామ్ హౌస్ (Farm house) నుంచి సెక్రటరీయేట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ సెక్రటరీయేట్‌కు (CM KCR Secretariat) చేరుకున్నారు.


ఉచిత విద్యుత్ అంశం తెర మీదకు వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు వ్యవసాయ క్షేత్రంలోనే సీఎం ఉన్నారు. కాంగ్రెస్ దూకుడుతో వివిధ పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయానికి సీఎం కేసీఆర్ వచ్చారు. మరికాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమకలార్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు.

Updated Date - 2023-07-21T17:53:06+05:30 IST