Polling: 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం..20.64
ABN , First Publish Date - 2023-11-30T12:17:39+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం నుంచి కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. సీనీ, రాజకీయ ప్రముఖులు కుటుంబాలతో సహా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటు వేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం నుంచి కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. సీనీ, రాజకీయ ప్రముఖులు కుటుంబాలతో సహా పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటు వేస్తున్నారు. 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో పోలింగ్ 20.64 శాతం నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 30.64 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 12.39 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం..
అదిలాబాద్ 30.6
భద్రాద్రి 22
హనుమకొండ 21.43
హైద్రాబాద్ 12.39
జగిత్యాల 22.5
జనగాం 23.25
భూపాలపల్లి 27.80
గద్వాల్ 29.54
కామరెడ్డి 24.70
కరీంనగర్ 20.09
ఖమ్మం 26.03
ఆసిఫాబాద్ 23.68
మహబూబాబాద్ 28.05
మహబూబ్నగర్ 23.10
మంచిర్యాల 24.38
మెదక్ 30.27
మేడ్చల్ 14.74
ములుగు 25.36
నగర కర్నూల్ 22.19
నల్గొండ 22.74
నారాయణపేట 23.11
నిర్మల్ 25.10
నిజామాబాద్ 21.25
పెద్దపల్లి 26.41
సిరిసిల్ల 22.02
రంగారెడ్డి 16.84
సంగారెడ్డి 21.99
సిద్దిపేట 28.08
సూర్యాపేట 22.58
వికారాబాద్ 23.16
వనపర్తి 24.10
వరంగల్ 18.73
యాదద్రి 24.29