ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవ ర్యాలీ

ABN , First Publish Date - 2023-05-31T21:50:43+05:30 IST

వాంకిడి, మే 31: ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధ వారం మండలకేంద్రంలో డీఎంహెచ్‌వో రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్బంగా సిగరెట్టు, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దష్ప్రభావాలపై డీఎంహెచ్‌వో రామకృష్ణ అవగాహన కల్పించారు.

ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవ ర్యాలీ

వాంకిడి, మే 31: ప్రపంచ పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధ వారం మండలకేంద్రంలో డీఎంహెచ్‌వో రామకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్బంగా సిగరెట్టు, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దష్ప్రభావాలపై డీఎంహెచ్‌వో రామకృష్ణ అవగాహన కల్పించారు. ప్రజలు మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్‌, వాంకిడి వైద్యాధికారులు సత్యనారాయణ, వినయ్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

పెంచికలపేట: మండల కేంద్రంలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వ ర్యంలో పొగాకు నియంత్రణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఫార్మసిస్టు రెడ్డి, ఏఎన్‌ఎంలు విజయలక్ష్మి, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T21:50:43+05:30 IST