సమస్యలు పరిష్కరించాలని ఆసిఫాబాద్‌లో పశుమిత్రల ధర్నా
ABN , First Publish Date - 2023-03-18T22:04:43+05:30 IST
ఆసిఫాబాద్, మార్చి 18: తమను సెర్ప్‌ఉద్యోగులుగా గుర్తించాలని డిమాం డ్ చేస్తూ శనివారం పశుమిత్రలు డీఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. అనంతరం పీడీకి వినతిపత్రం అందజేశారు.

ఆసిఫాబాద్, మార్చి 18: తమను సెర్ప్‌ఉద్యోగులుగా గుర్తించాలని డిమాం డ్ చేస్తూ శనివారం పశుమిత్రలు డీఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ హించారు. అనంతరం పీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశుమిత్రలకు పనికి తగిన వేతనం, గుర్తింపుకార్డులు, యూనిఫాం, గ్లౌజులు, మందుల కిట్స్ తదితరాలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పశుమి త్రులు కమల, మారుబాయి, రజిత, సరోజ, అనిత, శ్యామల పాల్గొన్నారు.