రంజాన్‌ కానుకల పంపిణీ

ABN , First Publish Date - 2023-03-30T22:38:47+05:30 IST

ఎఫ్‌సీఏ ఫంక్షన్‌ హాలులో గురువా రం అన్వర్‌ ఉల్‌ఉలూం గ్రూపు ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌, ము ల్కల ఐజా కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వ ర్యంలో ముస్లింలకు రంజాన్‌ తోఫాలను పంపిణీ చేశారు.

రంజాన్‌ కానుకల పంపిణీ

ఏసీసీ, మార్చి 30: ఎఫ్‌సీఏ ఫంక్షన్‌ హాలులో గురువా రం అన్వర్‌ ఉల్‌ఉలూం గ్రూపు ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌, ము ల్కల ఐజా కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వ ర్యంలో ముస్లింలకు రంజాన్‌ తోఫాలను పంపిణీ చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ముకేష్‌గౌడ్‌ మాట్లాడుతూ రం జాన్‌ మాసంలో పేద ముస్లింలకు సహాయం అందించాల న్నారు.ముజాయిద్‌ ఆలంఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-30T22:38:47+05:30 IST