కలెక్టరేట్ ఎదుట సీపీఎం ధర్నా
ABN , First Publish Date - 2023-05-25T22:06:06+05:30 IST
ఆసిఫాబాద్, మే 25: అర్హులైననిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూ రు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.

ఆసిఫాబాద్, మే 25: అర్హులైననిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూ రు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకుడు లోకేష్ మాట్లాడుతూ జిల్లాలోఎంతోమంది సొంతఇల్లు లేక చాలాఇబ్బందులు పడుతున్నారని అర్హులైన వారికి ఇల్లు మంజూరుచేయాలని డిమాండ్ చేశారు.