వేసవిలో మజ్జిగ పంపిణీ అభినందనీయం: డిఎస్పీ కరుణాకర్‌

ABN , First Publish Date - 2023-05-21T23:03:33+05:30 IST

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 21: వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని కాగజ్‌నగర్‌ డిఎస్పీ కరుణాకర్‌ అన్నారు. కాగజ్‌నగర్‌లో న్యూట్రిషన్‌ ప్లస్‌ సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీని డిఎస్పీ ప్రారంభించారు.

వేసవిలో మజ్జిగ పంపిణీ అభినందనీయం: డిఎస్పీ కరుణాకర్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 21: వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని కాగజ్‌నగర్‌ డిఎస్పీ కరుణాకర్‌ అన్నారు. కాగజ్‌నగర్‌లో న్యూట్రిషన్‌ ప్లస్‌ సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీని డిఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూట్రిషన్‌ ప్లస్‌ సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్‌ సీఐ బుద్ధే స్వామి, న్యూట్రిషన్‌ ప్లస్‌ నిర్వాహకుడు డాక్టర్‌ సుమీత్‌, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-21T23:03:33+05:30 IST