Share News

దాడులకు పాల్పడిన 12 మందికి రిమాండ్‌

ABN , First Publish Date - 2023-11-10T23:48:12+05:30 IST

నామినేషన్ల సందర్భంగా ఇబ్రహీంపట్నంలో గురువారం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి దాడులకు పాల్పడి పలువురిని గాయపరిచినందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చెందిన 12 మందిపై కేసులు నమోదు చేశారు.

దాడులకు పాల్పడిన 12 మందికి రిమాండ్‌

ఇబ్రహీంపట్నం, నవంబరు 10: నామినేషన్ల సందర్భంగా ఇబ్రహీంపట్నంలో గురువారం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి దాడులకు పాల్పడి పలువురిని గాయపరిచినందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చెందిన 12 మందిపై కేసులు నమోదు చేశారు. ఈమేరకు వారిని శుక్రవారం రిమాండ్‌కు పంపినట్లు సీఐ గోవిందరెడ్డి తెలిపారు.

Updated Date - 2023-11-10T23:48:13+05:30 IST