IPl 2023: గుజరాత్‌పై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఏం ఎంచుకుందంటే?

ABN , First Publish Date - 2023-04-16T19:14:05+05:30 IST

గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) టాస్ గెలిచి బౌలింగ్

IPl 2023: గుజరాత్‌పై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఏం ఎంచుకుందంటే?

అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్‌(GT)తో జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌లో ఇది 23వ మ్యాచ్. రెండు బలమైన జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ హోరీహోరీగా జరిగే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ రాయల్స్ మూడింటిలో విజయం సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ కూడా 4 మ్యాచుల్లో మూడింటిలో విజయం సాధించి ఆరు పాయింట్లతో ఉంది. అయితే, మెరుగైన రన్‌రేట్ కారణగా రాజస్థాన్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Updated Date - 2023-04-16T19:14:12+05:30 IST