Share News

Viral Video: ఇలాంటి భార్యను మీరెక్కడా చూసుండరు! రైల్వే స్టేషన్‌లో మొగుడ్ని ఏ రేంజ్‌లో తుక్కు రేగ్గొట్టిందో చూస్తే..

ABN , First Publish Date - 2023-11-05T18:40:18+05:30 IST

రైల్వే ప్లాట్‌ఫాంపై భార్యాభర్తలు గొడవపడిన తీరు నెట్టింట సంచలనంగా మారింది. మొగుడ్ని భార్య తుక్కు రేగ్గొట్టిన తీరు అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది.

Viral Video: ఇలాంటి భార్యను మీరెక్కడా చూసుండరు! రైల్వే స్టేషన్‌లో మొగుడ్ని ఏ రేంజ్‌లో తుక్కు రేగ్గొట్టిందో చూస్తే..

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తలన్నాక గొడవలు కామన్. అయితే, సోషల్ మీడియా జమానాలు ఈ గొడవలు నెట్టింట కూడా కాలు పెడుతున్నాయి. భార్యాభర్తలు ఒకరిపై మరొకరు చేయిచేసుకునే దృశ్యాలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే, తాజా వైరల్ అవుతున్న వీడియో(Viral Video) చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి మహిళను తామెక్కడా చూడలేదని విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు.

Viral Video: బాబోయ్..భీముడు మళ్లీ పుట్టాడా? పుట్టిన వెంటనే ఈ నవజాత శిశువు చేసిన పనికి నర్సు షాక్!

Shocking: బకెట్ నిండుగా నీళ్లతో ఇంతటి ప్రమాదమా.. ఈ పదేళ్ల బాలుడు ఎలా కన్నుమూశాడో తెలిస్తే..


వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం, రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి తన భార్య దగ్గరకు వచ్చి ఏదో చెబుతాడు. అతడు ఏమన్నాడో తెలీదు కానీ భార్యకు మాత్రం తిక్కరేగుతుంది. వెంటనే వెనక్కు తిరిగి చేత్తో అతడి ముఖంపై గట్టిగా కొట్టింది(fight in Railway station). అక్కడి నుంచి వారి మధ్య డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మొదలైంది. మొగుడ్ని కొట్టిన ఆమె ఆ తరువాత ఒక్కసారిగా అతడి నడుము చుట్టూ చేతులేసి పైకెత్తి కింద పడేసింది. ఆ తరువాత అతడిపై పడి పిడిగుద్దులు కురిపించింది(Wife picks up husband throws him onto ground).

Viral: ఈ సింహానికి ఏమైంది? నడిరోడ్డు మీద ఊహించని విధంగా.. వీడియో చూసి షాకైపోతున్న జనాలు!

Viral: ఉబికివస్తున్న కన్నీరును ఆపుకుంటూ నెత్తిపై జుట్టు మొత్తం తొలగించుకున్న బాలిక! ఎందుకో తెలిస్తే..


ఇక చుట్టుపక్కల వారు ఆ సీన్ చూసి ఆశ్చర్యపోయారు. మహిళ ఆ రేంజ్‌లో మొగుడ్ని కొడుతుందని ఊహించలేక నోరెళ్లబెట్టారు. మహిళ భర్తను ఫుట్ బాల్ ఆడుతున్నా కూడా ఆమెను అడ్డుకునేందుకు ఒక్కరు కూడా ధైర్యం చేయలేకపోయారు. మరోవైపు, కొందరు ఇదంతా రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేయడంతో వీడియో తెగ వైరల్ మారింది. మహిళ తన భర్తను చిత్తకొట్టిన తీరు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. భార్యాభర్తల మధ్య ఇలాంటి ఫైట్‌ను తామెప్పుడూ చూడలేదని నెటిజన్లు వేలాదిగా కామెంట్లు పెడుతున్నారు.

Viral: ఇదేం చేపరా బాబూ.. ఎంచక్కా నీళ్లల్లో నడిచేస్తోంది? వైరల్ వీడియో!

S.Somanath: ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ కీలక వ్యాఖ్యలు..తాను ఎవర్నీ టార్గెట్ చేయలేదని స్పష్టీకరణ

Updated Date - 2023-11-05T18:42:31+05:30 IST