Share News

Chandra Mohan Funerals : నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు.. లైవ్‌లో చూడండి

ABN , First Publish Date - 2023-11-13T11:59:50+05:30 IST

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు (Chandra Mohan Funerals) ఇవాళ జరుగుతున్నాయి.

Chandra Mohan Funerals : నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు.. లైవ్‌లో చూడండి

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు (Chandra Mohan Funerals) ఇవాళ జరుగుతున్నాయి. హైదరాబాద్ పంజాగుట్ట స్మశానంలో చంద్రమోహన్ అంత్యక్రియలు మధ్యాహ్నం తర్వాత జరగనున్నాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా.. ఆయనకు కొడుకులు లేకపోవడంతో ఎవరి చేతుల మీదుగా ఈ అంత్యక్రియలు జరిపిస్తారో అని చర్చించుకుంటున్నారు.

అంతక్రియలను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ లైవ్‌లో చూడండి..

Updated Date - 2023-11-13T13:31:58+05:30 IST