Share News

మీకు తెలుసా?

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:05 PM

వేసవిలో వ్యాకోచం వల్ల ఈఫిల్‌టవర్‌...

మీకు తెలుసా?

వేసవిలో వ్యాకోచం వల్ల ఈఫిల్‌టవర్‌ ఎత్తు పెరుగుతుంది.

Black.jpg

కలర్‌ఫుల్‌ మైండ్‌ ఉన్న వాళ్లే నలుపురంగును ఇష్టపడతారట.

Hills-house.jpg

పొగాకు ఉత్పత్తులను నిషేధించిన తొలి దేశం భూటాన్‌.

Parl-g.jpg

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కట్లు ‘పార్లే జీ’

Food.jpg

ఎక్కుగా దొంగతనం జరిగే ఆహారపదార్థం ఛీజ్‌.

ఆస్ట్రేలియా చంద్రుని కంటే విశాలమైనది.

Flag.jpg

చౌకగా పెట్రోలు దొరికే దేశం వెనుజులా.

ఆకాశంలో ఎగరకుండా నీళ్లలో ఈదే ఏకైక పక్షి పెంగ్విన్‌.

Bird.jpg

హమ్మింగ్‌ బర్డ్స్‌ రోజుకు రెండు వేల సార్లు తింటాయి.

Galss.jpg

సెయింట్‌లూయిస్‌ వరల్డ్‌ఫెయిర్‌లో (1904)లో ఐస్‌టీ కనుక్కున్నారు.

Voilen.jpg

సుమారు 70 కలపముక్కలతో వయెలిన్‌ తయారుచేస్తారు

Ladiesd.jpg

ఏడాదిలో స్కూల్‌డేస్‌ (243) ఎక్కువ కలిగిన దేశం జపాన్‌.

Ginerkodi.jpg

మనుషుల ప్రేమలో పడే పక్షి ఆస్ట్రిచ్‌.

ఒక వ్యక్తి తన జీవితకాలంలో టాయ్‌లెట్‌ కమోడ్‌ మీద కూర్చునే సమయం మూణ్ణెళ్లు.

Camel.jpg

సౌదీ అరేబియా ఒంటెలను ఆస్ట్రేలియా నుంచీ దిగుమతి చేసుకుంటుంది.

Updated Date - Dec 17 , 2023 | 12:05 PM