280కు చేరిన మృతులు

ABN, First Publish Date - 2023-06-03T15:48:42+05:30 IST

ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 280 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరో వెయ్యి మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలాసోర్‌లో గూడ్స్‌ రైలును కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొన్న విషయం తెలిసిందే. ప్రమాద ఘటనతో రైల్వే శాఖ 18 రైళ్లను రద్దు చేసింది.

280కు చేరిన మృతులు 1/14
280కు చేరిన మృతులు 2/14
280కు చేరిన మృతులు 3/14
280కు చేరిన మృతులు 4/14
280కు చేరిన మృతులు 5/14
280కు చేరిన మృతులు 6/14
280కు చేరిన మృతులు 7/14
280కు చేరిన మృతులు 8/14
280కు చేరిన మృతులు 9/14
280కు చేరిన మృతులు 10/14
280కు చేరిన మృతులు 11/14
280కు చేరిన మృతులు 12/14
280కు చేరిన మృతులు 13/14
280కు చేరిన మృతులు 14/14

Updated at - 2023-06-03T15:48:49+05:30