శ్రావణం.. శుభకరం

ABN, First Publish Date - 2023-08-18T15:46:01+05:30 IST

నిజ శ్రావణ మాసం శుక్రవారం నుంచి ప్రారంభమైంది. దీంతో గరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొత్తపేట లోని అష్టలక్ష్మి ఆలయంలో కుంకుమ పూజలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో ఈ పూజలలో పాల్గొన్నారు.

శ్రావణం..  శుభకరం 1/3
శ్రావణం..  శుభకరం 2/3
శ్రావణం..  శుభకరం 3/3

Updated at - 2023-08-18T15:46:23+05:30