ఆరోగ్య ‘యోగ’ం

ABN, First Publish Date - 2023-05-27T15:38:38+05:30 IST

మనిషి ఏకాగ్రతకు, మనస్సును అదుపులో ఉంచేదుకు దివ్యౌషధం యోగా. పురాతన కాలం నుంచే యోగా ఉన్నా ప్రస్తుత జీవన విధానంలో ఇది తప్పనిసరైంది. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 25 రోజుల కౌంట్‌డౌన్‌గా శనివారం ఉదయం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో యోగా యోగా మహోత ్సవం ఘనంగా జరిగింది..

ఆరోగ్య ‘యోగ’ం 1/4
ఆరోగ్య ‘యోగ’ం 2/4
ఆరోగ్య ‘యోగ’ం 3/4
ఆరోగ్య ‘యోగ’ం 4/4

Updated at - 2023-05-27T15:38:44+05:30