మహోజ్వల ప్రగతి

ABN, First Publish Date - 2023-06-02T16:09:43+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం గోస తీసిందని, తీవ్ర దుర్భిక్షంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, బాధలు భరించలేని వేలాదిమంది రైతులు ఉరికంబాలు ఎక్కారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అమరులు, యువత, ఉద్యోగులు, సకల జనుల పోరాటాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైందని, ఆరు దశాబ్దాల పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం నివాళులర్పించారు.

మహోజ్వల ప్రగతి 1/8
మహోజ్వల ప్రగతి 2/8
మహోజ్వల ప్రగతి 3/8
మహోజ్వల ప్రగతి 4/8
మహోజ్వల ప్రగతి 5/8
మహోజ్వల ప్రగతి 6/8
మహోజ్వల ప్రగతి 7/8
మహోజ్వల ప్రగతి 8/8

Updated at - 2023-06-02T16:09:43+05:30