TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’

ABN , First Publish Date - 2023-02-21T21:23:22+05:30 IST

తానా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరిట జరిగే సాహిత్య సమావేశాన్ని ఈ నెల 26న నిర్వహించనున్నారు.

TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో  ‘నెల నెలా తెలుగు వెలుగు’

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరిట జరిగే సాహిత్య సమావేశాన్ని ఈ నెల 26న(ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ 45వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం.. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30కు ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని(ఫిబ్రవరి 21) పురస్కరించుకుని ఈసారి.. భాషాసేవలో తరిస్తున్న మేధావుల గౌరవార్థం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ భాషా సాంస్కృతికశాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్. మల్లికార్జున రావు పాల్గొంటారు. ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని నిర్వాహకులు కోరారు.

ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:

1. TANA TV Channel – in YuppTV

2. Facebook: https://www.facebook.com/TANAsocial

3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw

4. https://youtube.com/teluguone

5. www.youtube.com/tvasiatelugu

6. www.youtube.com/manatv

7. https://www.etvbharat.com/telugu/andhra-pradesh

8. https://www.etvbharat.com/telugu/telangana

మిగిలిన వివరాలకు www.tana.org వెబ్‌సైట్ చూడండి.

2.jpg

Updated Date - 2023-02-21T21:29:22+05:30 IST