Rajinikanth Meets CM Yogi Adityanath: యోగి వద్దకు బాబా!

ABN , First Publish Date - 2023-08-20T04:00:57+05:30 IST

ఉత్తరభారత పర్యటనలో ఉన్న ప్రముఖ నటుడు రజనీకాంత్‌ శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన యోగికి పాదాభివందనం చేశారు.

Rajinikanth Meets CM Yogi Adityanath: యోగి  వద్దకు  బాబా!

ఉత్తరభారత పర్యటనలో ఉన్న ప్రముఖ నటుడు రజనీకాంత్‌ శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన యోగికి పాదాభివందనం చేశారు. వీరిద్దరు కలిసి లక్నోలోని పీవీఆర్‌ థియేటర్‌లో జైలర్‌ సినిమా చూస్తారని ప్రచారం జరిగింది. అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ పనుల కారణంగా యోగి థియేటర్‌కు వెళ్లలేదు. దీంతో రజనీకాంత్‌.. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యతో కలిసి సినిమా చూశారు.

Updated Date - 2023-08-20T04:00:57+05:30 IST