కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న రాహుల్
ABN , First Publish Date - 2023-11-06T04:43:00+05:30 IST
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకొని ఈశ్వరునికి పూజలు చేశారు.
న్యూఢిల్లీ, నవంబరు 5: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకొని ఈశ్వరునికి పూజలు చేశారు. ప్రయివేటు హెలికాప్టర్‌లో అక్కడికి వెళ్లిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, ఆలయ పూజారులు స్వాగతం పలికారు. అనంతరం రాహుల్ ఛత్తీస్‌గఢ్ వెళ్లి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.