పన్ను మినహాయింపు పరిమితి 25లక్షలకు పెంపు

ABN , First Publish Date - 2023-05-26T04:28:10+05:30 IST

ప్రైవేటు ఉద్యోగులు తమ రిటైర్మెంట్‌ సమయంలో ‘లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌’ చేసుకొనేప్పుడు..

పన్ను మినహాయింపు పరిమితి 25లక్షలకు పెంపు

లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌పై కేంద్రం ఉత్తర్వులు

న్యూఢిల్లీ, మే 25: ప్రైవేటు ఉద్యోగులు తమ రిటైర్మెంట్‌ సమయంలో ‘లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌’ చేసుకొనేప్పుడు.. ఆ మొత్తం డబ్బులో పన్ను మినహాయింపు కిందకు వచ్చే నగదు పరిమితిని కేంద్రప్రభుత్వం రూ.25లక్షలకు పెంచింది. ఇది ఏప్రిల్‌ 1 నుంచే వర్తిస్తుందని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సె్‌స(సీబీడీటీ) తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - 2023-05-26T04:28:10+05:30 IST