కొడితే కొండపైకే..!
ABN , First Publish Date - 2023-03-05T01:14:46+05:30 IST
లద్దాఖ్‌లో సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతల్లో, మంచు కొండల
లద్దాఖ్‌లో సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతల్లో, మంచు కొండల మధ్య భారతీయ సైనికులు క్రికెట్ ఆడుతున్న దృశ్యం. పటియాలా బ్రిగేడ్, త్రిశూల్ డివిజన్ ఈ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది.