ఇమామ్‌ల జీతాల వివరాలివ్వండి

ABN , First Publish Date - 2023-05-24T04:42:19+05:30 IST

ఢిల్లీ వక్ఫ్‌బోర్డు నిర్వహణలోలేని మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాల వివరాలను అందజేయాలని

ఇమామ్‌ల జీతాల వివరాలివ్వండి

న్యూఢిల్లీ, మే 23: ఢిల్లీ వక్ఫ్‌బోర్డు నిర్వహణలోలేని మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాల వివరాలను అందజేయాలని కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశం అందిన 20 రోజుల్లో ఆ వివరాలు తమ ముందుంచకుంటే తమ అధికారాన్ని వినియోగించి అధికారులకు సమన్లు జారీ చేస్తామని హెచ్చరించింది.

Updated Date - 2023-05-24T04:42:19+05:30 IST